Okapari kokapari vayyaramai, Annamacharya Keerthana Kuchipudi Dance Performance by U Raga Keerthana. Age: 10 Years

Choreography by MARKANDEYA SHARMA GARU

In this song, Annamaacaarya praises the beauty and charm of Lord Venkateshwara. When the Lord walks gracefully, the camphor on his body sprinkles and as the goddess sits on his lap it seems as if he is covered by moonlight. The glittering ornaments worn by the Lord join the charisma of the goddess and seem like a lightning joins hands with the glitter and charisma.

okapari kokapari oiyaaramai

mokamuna kalalella molicinatlunde (oka)

 

jagadekapati mena jallina katpoora dooli

jigigoni naduvanga cindagaanu

mogi candramugi uramuna nilipegaana

pogaru vennela deega posinatlinde (oka)

 

meraya shree venkatesu mena singaaramugaanu

sarasaina sommulu dhariyimcagaa

meruputoti alamelu mangayu daanu

merupu meghamukoodi merasinatlunde (oka)

 

|| ఒకపరి కొకపరి కొయ్యారమై | మొకమున కళలెల్ల మొలచినట్లుండె ||

 

|| జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి | జిగిగొని నలువంక చిందగాను |

మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన | పొగరు వెన్నెల దిగబోసినట్లుండె ||

 

|| పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు | కరిగి యిరుదెసల కారగాను |

కరిగమన విభుడు గనుక మోహ మదముల | తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె ||

 

|| మెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను | తరచైన సొమ్ములు ధరియించగా |

మెరుగు బోడీ అలమేలు మంగయు తాను | మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె ||

Rating
  • 3 Responses

    1. Well choreographed and nice performance

    2. Nice performance

    3. Excellent expressions